ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తికి మాతృవియోగం...

Published : Jul 05, 2022, 12:18 PM IST
ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తికి మాతృవియోగం...

సారాంశం

నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి తల్లి అనారోగ్యంతో కాకినాడలో మంగళవారం తుది శ్వాస విడిచారు. 

కాకినాడ : ప్రముఖ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణమూర్తికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) మృతి చెందారు. ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో కాకినాడ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్రత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం జూలై 5న ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. నారాయణమూర్తి తల్లి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu
Jogi Ramesh vs Meghana | బైబిల్ చదివితే తప్పా.. పూజ చేయాలన్న భయమేసేది | Controversy