
Razole assembly elections result 2024: ఆంధ్ర ప్రదేశ్ లోని ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో రాజోలు ఒకటి. ఇక్కడినుండి రాపాక వరప్రసాద్ 2009 లో కాంగ్రెస్, 2019లో జనసేన తరపున పోటీచేసి గెలిచారు.ఈ సారి వైసీపి అభ్యర్థిగా గొల్లపల్లి సూర్య రావు , కూటమి అభ్యర్థిగా వరప్రసాద్ (జనసేన) బరిలో నిలిచారు.
రాజోలు నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. మలికిపురం
2. రాజోలు
3. సఖినేటిపల్లి
4. మామిడికుదురు (కొంత భాగం)
రాజోలు అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,10,996
పురుషులు - 1,05,258
మహిళలు - 1,05,737
రాజోలు అసెంబ్లీ ఎన్నికలు 2024 ఫలితాలు :
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి దేవ వర ప్రసాద్ విజయం సాధించారు. ఆయన తన వైసీపికి చెందిన గొల్లపల్లి సూర్య రావు( Gollapalli Surya Rao)పై 39,011 ఓట్ల తేడాతో గెలుపొందారు.
రాజోలు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,45,641
జనసేన పార్టీ - రాపాక వరప్రసాద రావు - 50,053 (32.92 శాతం) - 814 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - బొంతు రాజేశ్వరరావు - 49,239 (32.91 శాతం) - ఓటమి
టిడిపి - గొల్లపల్లి సూర్యారావు - 44,592 (30 శాతం)
రాజోలు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,35,230 (77 శాతం)
టిడిపి - గొల్లపల్లి సూర్యారావు - 66,960 (49 శాతం) - 4,683 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - బొంతు రాజేశ్వరరావు - 62,277 (46 శాతం) - ఓటమి