
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైకో కరీముల్లాకు ప్రొద్దుటూరు జిల్లా కోర్ట్ ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 2019లో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా వున్న హైదర్‌ఖాన్ వీధిలో వుంటున్న తన తల్లి గుల్జార్ బేగం , సోదరి కరీమున్నీసా, సోదరుడు మహమ్మద్ రఫీలను కరీముల్లా అత్యంత కిరాతకంగా హతమార్చాడు. హత్యకు గురయ్యే నాటికి అతని సోదరి కరీమున్నీసా ఆరు నెలల గర్భిణీ. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.