విషాదం.. భర్త మరణం తట్టుకోలేక తల్లితో కలిసి, 8నెలల గర్భిణీ ఆత్మహత్య..

Published : Oct 18, 2023, 10:07 AM ISTUpdated : Oct 18, 2023, 10:17 AM IST
విషాదం.. భర్త మరణం తట్టుకోలేక తల్లితో కలిసి, 8నెలల గర్భిణీ ఆత్మహత్య..

సారాంశం

భర్త మరణాన్ని తట్టుకోలేని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెతో పాటు ఆమె తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నెల్లూరులో వెలుగుచూసింది.  

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మరణించడంతో ఆ వేదనను తట్టుకోలేని ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. భానులత అనే మహిళతో పాటు ఆమె తల్లి లక్ష్మి కూడా ఆత్మహత్య  చేసుకుంది.

చనిపోవడానికి ముందు వీరు సూసైడ్ నోట్ రాశారు. భానులత భర్త కొద్ది కాలం క్రితం మరణించాడు. దీంతో ఆ వేదనను తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నెల్లూరు, విక్రమ్ నగర్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Reviews GSDP, RTGS & Pattadar Passbooks at AP Secretariat | Asianet News Telugu
Manchu Family Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మంచు ఫ్యామిలీ | Asianet News Telugu