గన్నవరం మండలం సవారిగూడెంలో డెడ్‌బాడీల కలకలం: పోలీసుల దర్యాప్తు

Published : May 21, 2023, 04:33 PM IST
గన్నవరం మండలం   సవారిగూడెంలో   డెడ్‌బాడీల  కలకలం: పోలీసుల దర్యాప్తు

సారాంశం

గన్నవరం  మండలం సవారి గూడెంలో  రెండు  మృతదేహలు కలకలం  సృష్టించాయి .


హైదరాబాద్: ఉమ్మడి  కృష్ణా జిల్లాలోని  గన్నవరం మండలం  సవారిగూడెంలో  రెండు మృతదేహలు కలకలం  సృష్టించాయి.   రెండు మృతదేహలు కుళ్లిపోయిన  స్థితిలో ఉన్నాయి.  ఈ మృతదేహలు  ఎవరివో  గుర్తించాల్సి ఉంది.   మృతుల్లో  ఒకరి వయస్సు  70 ఏళ్లు, మరోకరిది  30 ఏళ్లుగా  ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  వీరిద్దరూ  ఆత్మహత్య  చేసుకున్నారా, లేదా  ఎవరైనా  హత్య  చేశారా అనే విషయమై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్