కదిరిలో యువతిపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం: కేసు నమోదు

Published : Jan 23, 2023, 05:43 PM IST
కదిరిలో  యువతిపై  కానిస్టేబుల్  అత్యాచారయత్నం:  కేసు నమోదు

సారాంశం

సత్యసాయి  హిందూపురం జిల్లాలోని  కదిరిలో  యువతిపై అత్యాచారయత్నం చేసిన  ఇద్దరిపై  పోలీసులు కేసు నమోదు  చేశారు.  కానిస్టేబుల్, హోంగార్డు యువతిపై  అత్యాచారానికి ప్రయత్నించారు. 

కదిరి: సత్యసాయి హిందూపురం జిల్లాలోని కదిరిలో  యువతిపై  అత్యాచారయత్నానికి ప్రయత్నించిన  కానిస్టేబుల్ , హోంగార్డుపై  కేసు నమోదు  చేశారు  పోలీసులు.కానిస్టేబుల్  రాత పరీక్ష రాసిన తర్వాత ఇంటికి   వెళ్లేందుకు  కదిరి  రైల్వే స్టేషన్ కు చేరుకున్న  యువతికి మాయమాటలు చెప్పిన  కానిస్టేబుల్  కాయప్ప,  హోంగార్డు సుబ్బారెడ్డిలు  యువతిపై  అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. ఈ విషయమై బాధితురాలు  పోలీసులను ఆశ్రయించింది.  దీంతో  బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు  చేశారు.  

 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు