తెలుగు ప్రజలకు పవన్.. వినాయక చవితి శుభాకాంక్షలు

Published : Sep 13, 2018, 11:58 AM ISTUpdated : Sep 19, 2018, 09:24 AM IST
తెలుగు ప్రజలకు పవన్.. వినాయక చవితి శుభాకాంక్షలు

సారాంశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు జనసేన తరపునుంచి ప్రెస్ నోట్ విడుదల చేశారు.

తెలుగు ప్రజలందరికీ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు జనసేన తరపునుంచి ప్రెస్ నోట్ విడుదల చేశారు.

‘‘ తెలుగువారందరికీ నా తరపున, జనసేన శ్రేణుల తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. పర్యావరణానికి ప్రీతికరంగా ఈ పండగను దేశ ప్రజలు జరపుకోవాలని నా ఆకాంక్ష. మట్టి వినాయక విగ్రహాలతో పూలజు జరపండి. పర్యావరణాన్ని రక్షించండి’’. అని ప్రెస్ నోట్ లో పవన్ పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే