మచిలీపట్నం సభావేదిక వద్దకు చేరుకున్న పవన్.. కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం

Siva Kodati |  
Published : Mar 14, 2023, 09:43 PM ISTUpdated : Mar 14, 2023, 09:50 PM IST
మచిలీపట్నం సభావేదిక వద్దకు చేరుకున్న పవన్.. కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం

సారాంశం

జనసేన పార్టీ పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు

జనసేన పార్టీ పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు. విజయవాడ ఆటోనగర్ నుంచి బందర్ వరకు ఆయన భారీ ర్యాలీగా చేరుకున్నారు. అయితే సభకు ఆలస్యం కావడంతో ఉయ్యూరు వరకు వారాహి వాహనంపై వచ్చిన ఆయన.. తర్వాత పోలీసుల సూచన మేరకు కారులో బందరు చేరుకున్నారు. అనంతరం సభాస్థలి వద్ద అభిమానులకు అభివాదం చేసిన పవన్ కల్యాణ్.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆయన రూ.లక్ష ఆర్ధిక సాయం అందించారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RK Roja Comments: సైకిల్ పార్టీనా, సైకో పార్టీనా ఆర్కే రోజా సంచలన కామెంట్స్| Asianet News Telugu
Chandrababu Speech: మహానాడు డే2 చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu