నంద్యాలలో కర్నూల్- కాచిగూడ రైలులో దోపీడీకి యత్నం: దొంగను చితకబాదిన ప్రయాణీకులు

Published : Feb 12, 2023, 11:07 AM IST
నంద్యాలలో  కర్నూల్- కాచిగూడ  రైలులో  దోపీడీకి యత్నం: దొంగను చితకబాదిన ప్రయాణీకులు

సారాంశం

కాచిగూడ-గుంటూరు  ఎక్స్ ప్రెస్   రైలులో  కత్తితో బెదిరించి ప్రయాణీకులను  దోచుకునేందుకు  దొంగ ప్రయత్నించాడు.   ఈ రైలులో  ప్రయాణీకులు  దొంగను బంధించి పోలీసులకు అప్పగించారు.

కర్నూల్:  కాచిగూడ- గుంటూరు  ఎక్స్  ప్రెస్  రైలులో దోపీడీకి  ఓ దొంగ ప్రయత్నించాడు.  కత్తితో బెదిరించి  ప్రయాణీకులను దోచుకొనేందుకు  ప్రయత్నించాడు.  అయితే  మూకుమ్మడిగా  ప్రయాణీకులు దొంగపై  దాడి  చేశారు.  కత్తిని లాక్కొని  దొంగను బంధించారు. నంద్యాల  రైల్వేస్టేషన్ లో  పోలీసులకు అప్పగించారు.  

 


 

PREV
click me!

Recommended Stories

New Year Celebrations: కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన రామ్మోహన్ నాయుడు | Asianet News Telugu
వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నసూర్యకుమార్ యాదవ్ దంపతులు | Asianet News Telugu