కానూరు ఆస్పత్రిలో ఆక్సీజన్ అందక రోగుల అవస్థలు... (వీడియో)

By AN Telugu  |  First Published May 6, 2021, 9:19 AM IST

విజయవాడ, కానూరు హాస్పిటల్ లో భయానక వాతావరణం నెలకొంది. కరోనా బాధితులకు ఆసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కానీ ఆక్సీజన్ అందించలేకపోవడంతో బాధితుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది.

విజయవాడ, కానూరు హాస్పిటల్ లో భయానక వాతావరణం నెలకొంది. కరోనా బాధితులకు ఆసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కానీ ఆక్సీజన్ అందించలేకపోవడంతో బాధితుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది.

"

Latest Videos

undefined

విషయం తెలిసి  పోలీసులు సమయానికి స్పందించారు. పోలీసు వాహనంలో నాలుగు ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రికి తరలించారు. కాగా రోగుల బంధువులు, కుటుంబ సభ్యులు తమ వారిని కాపాడుకోవడం కోసం స్వయంగా ఆక్సీజన్ సిలిండర్లు బైటినుంచి కొనుక్కుని వస్తున్నారు. 

అలా ఐసీయూ లో ఉన్న తన తండ్రిని కాపాడుకోవడం కోసం  ఓ కూతురు ఆటోలో ఆక్సిజన్ సిలిండర్ తో ఆసుపత్రికి చేరుకుంది. ఆక్సిజన్ అందించలేని అద్వాన పరిస్థులలో టైమ్ హాస్పిటల్ ఉందంటూ కరోనా బాధిత కుటుంభ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫీజులపై ఉన్న శ్రద్ధ కరోనా బాధితుల పట్ల లేదంటూ ఆవేదన చెందుతున్నారు. 

click me!