షాకింగ్ : పరీక్షా కేంద్రంలో తోటి విద్యార్థిని కత్తి పొడిచిన తొమ్మిదో తరగతి స్టూడెంట్..

Published : Apr 20, 2023, 02:07 PM IST
షాకింగ్ : పరీక్షా కేంద్రంలో తోటి విద్యార్థిని కత్తి పొడిచిన తొమ్మిదో తరగతి స్టూడెంట్..

సారాంశం

స్కూల్లో తోటి విద్యార్థితో ఘర్షణ పడ్డ ఓ విద్యార్థి అతడిని అందరి సమక్షంలోనే చాకుతో పొడిచాడు. 

రాజానగరం : తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని మరో విద్యార్థి చాకుతో పొడిచాడు. పరీక్షా కేంద్రంలో ఉపాద్యాయుల సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం దాడికి పాల్సడిన ఆ విద్యార్థి పరారీలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం