వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం

Siva Kodati |  
Published : May 29, 2019, 06:32 PM IST
వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం

సారాంశం

గుంటూరు జిల్లా నరసరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది

గుంటూరు జిల్లా నరసరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సుబ్బాయమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.

ఆమె మరణం పట్ల పలువురు పార్టీ నేతలు సంతాపం ప్రకటించారు. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి చదలవాడ అరవింద బాబుపై 30 వేల భారీ మెజారిటీతో గెలుపొందారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియాచంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu