
తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలను చిత్తు కాగితాలుగా మార్చేసిందని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రధాని నరేంద్ర మోదీకి కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఒక లేఖ రాశారు.
అధికారంలోకి రావడానికి ఎన్నికలపుడు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే పోలీసులతో కొట్టించడం, తిట్టించడం, తన్నించడం, అక్రమ కేసులు పెట్టించడం లాంటివి చేస్తున్నారని ఆయన లేఖలో ప్రధాని దృష్టికి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి భయంకరమైన పాలన సాగిస్తున్నారని ఆయన ప్రధాని దృష్టికి తెచ్చారు.
లేఖ ఇదే:
పేజి-1
పేజి -2