గుంటూరు: సత్తెనపల్లిలో తల్లీకూతుళ్ల దారుణ హత్య

Siva Kodati |  
Published : Aug 28, 2021, 08:28 PM IST
గుంటూరు: సత్తెనపల్లిలో తల్లీకూతుళ్ల దారుణ హత్య

సారాంశం

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో దారుణం జరిగింది. శనివారం ఇద్దరు మహిళల్ని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. నాగార్జున‌నగర్‌లో ఇంట్లో ఉన్న తల్లి కూతుళ్లను పొడిచి చంపారు. మృతులను ప్రత్యూష , పద్మావతిలుగా గుర్తించారు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో దారుణం జరిగింది. శనివారం ఇద్దరు మహిళల్ని దారుణ హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. నాగార్జున‌నగర్‌లో ఇంట్లో ఉన్న తల్లి కూతుళ్లను పొడిచి చంపారు. మృతులను ప్రత్యూష , పద్మావతిలుగా గుర్తించారు. పోలం వివాదంలో హత్య జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu