హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ పీఎ బాలాజీ అరెస్టు: కారణం ఇదీ...

Published : Mar 21, 2022, 07:18 PM IST
హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ పీఎ బాలాజీ అరెస్టు: కారణం ఇదీ...

సారాంశం

ఏపీ కర్ణాటక సరిహద్దుల్లో పేకాట ఆడుతున్న హిందూపురం ఎమ్మెల్యే  బాలకృష్ణ పీఏ  బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు.

హిందూపురం: ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడులు చేశారు.ఈ దాడుల్లో హిందూపురం ఎమ్మెల్యే  Balakrishna పీఏ Blaji ని పోలీసులు అరెస్టయ్యారు. బాలాజీ సహా పలువురిని పోలీసులు arrest చేశారు. అరెస్టైనవారిలో బాలాజీ సహా పలువురు రాజకీయ నేతలున్నారు.andhra pradesh-Karnataka సరిహద్దుల్లోని నగిరేర వద్ద 19 మంది రాజకీయ ప్రముఖులు, ఉద్యోగులను అరెస్ట్ చేశారు పోలీసులు.నిందితులను గుడిబండ కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు.

PREV
click me!

Recommended Stories

APPSC: ఏపీపీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఓటీపీఆర్ అప్‌డేట్ స్టార్ట్.. ఎలా చేసుకోవాలంటే?
Weather Update: రాబోయే రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్