క్రిష్ణా జిల్లాలో 14 యేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం...

Published : Sep 04, 2021, 02:16 PM IST
క్రిష్ణా జిల్లాలో 14 యేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం...

సారాంశం

బాలిక కనిపించకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో బాలికను గుర్తించి విచారించగా అత్యాచారం జరిగినట్టు వెల్లడయ్యింది. తండ్రి  ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

క్రిష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 14 యేళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడు బాలికకు మాయమాటలు చెప్పి గొడ్ల సావిడికి తీసుకెళ్లాడు. మరో ఇద్దరు  యువకులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

బాలిక కనిపించకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో బాలికను గుర్తించి విచారించగా అత్యాచారం జరిగినట్టు వెల్లడయ్యింది. తండ్రి  ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్