
విజయవాడలో పోలీసులపై ఆంధ్రా నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అనుచరులు రెచ్చిపోయారు.
మద్యం మత్తులో విధుల్లో వున్న పోలీసులపై దౌర్జన్యానికి దిగారు.
నడిరోడ్డుపై పోలీసులపై దుర్భాషలాడారు
ఇబ్రహీంపట్నం పిఎస్ లో బాధిత పోలీసులు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు కాకుండా పోలీసులపై వత్తిళ్లు మొదలయినట్లు తెలిసింది.
వివరాలను ఇబ్రహీంపట్నం పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.