మంత్రి అనిల్ కుమార్ కి కరోనా పరీక్షలు

Published : Apr 07, 2020, 08:52 AM IST
మంత్రి అనిల్ కుమార్ కి కరోనా పరీక్షలు

సారాంశం

ఆయన అంతకు కొద్ది రోజుల క్రితం తన ఆసుపత్రి ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికతో మంత్రి అనిల్‌ను కలిశారు. ఈ క్రమంలో మంత్రి  స్వచ్ఛందంగా కరోనా టెస్ట్‌కు సిద్ధపడ్డారు. ఆదివారమే ఆయన స్వాబ్‌ తీసి టెస్టింగ్‌ నిమిత్తం స్విమ్స్‌కు పంపారు

మంత్రి అనిల్‌ కుమార్‌ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. సుమారు 36 గంటలపాటు స్వీయ నిర్బంధంలో ఉన్న ఆయన.. కరోనా పరీక్ష నెగెటివ్‌ రావడంతో మంగళవారం నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 5న నెల్లూరుకు చెందిన ఓ వైద్యునికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే.

Also Read విజయవాడపై కోరలుచాస్తున్న కరోనా...ఎనిమిది రెడ్ జోన్లు ఏర్పాటు...

ఆయన అంతకు కొద్ది రోజుల క్రితం తన ఆసుపత్రి ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికతో మంత్రి అనిల్‌ను కలిశారు. ఈ క్రమంలో మంత్రి  స్వచ్ఛందంగా కరోనా టెస్ట్‌కు సిద్ధపడ్డారు. ఆదివారమే ఆయన స్వాబ్‌ తీసి టెస్టింగ్‌ నిమిత్తం స్విమ్స్‌కు పంపారు. సోమవారం సాయంత్రానికి ‘నెగిటివ్‌’ రిపోర్ట్‌ వచ్చింది. దీంతో తిరిగి కరోనా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu