బ్రేకింగ్: శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో మరోసారి భారీ పేలుడు... ఎగిసిపడుతున్న మంటలు

Siva Kodati |  
Published : Sep 02, 2020, 06:27 PM ISTUpdated : Sep 02, 2020, 06:38 PM IST
బ్రేకింగ్: శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో మరోసారి భారీ పేలుడు... ఎగిసిపడుతున్న మంటలు

సారాంశం

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో మరోసారి పేలుడు సంభవించింది. కరెంట్ కేబుల్ నుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. భారీ శబ్ధాలు రావడంతో పాటు మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన ప్లాంట్ సిబ్బంది పరుగులు తీశారు.

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu