కందుకూరులో జగన్ కు బ్రహ్మరథం (వీడియో)

Published : Feb 19, 2018, 02:31 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
కందుకూరులో జగన్ కు బ్రహ్మరథం (వీడియో)

సారాంశం

కందుకూరులోకి ప్రవేశించిన దగ్గర నుండి జగన్ కు జనాలు బ్రహ్మరధం పడుతున్నారు.

కందుకూరులో అడుగుపెట్టటం ద్వారా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో పాదయాత్ర మొదలుపెట్టారు. నెల్లూరు జిల్లాలో నుండి జగన్ ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించారన్న విషయం అందరకీ తెలిసిందే. కందుకూరులోకి ప్రవేశించిన దగ్గర నుండి జగన్ కు జనాలు బ్రహ్మరధం పడుతున్నారు. అంతుకుముందు రాయలసీమ నాలుగు జిల్లాల్లోనూ జనస్పందన బాగా ఉన్నవిషయం అందరూ గ్రహించారు. 92వ రోజు కందుకూరు పట్టణంలో జనాలు జగన్ పాదయాత్రకు ఏ విధంగా స్పందిస్తున్నారో వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.

 

PREV
click me!

Recommended Stories

MLA Viral Video: ఎమ్మెల్యే రాస‌లీలలు.? ఈ వీడియోలో ఉంది నిజంగానే జ‌న‌సేన నాయ‌కుడా.?
IMD Rain Alert : కేరళ తీరంలో అల్పపీడనం... ఈ ప్రాంతాల్లో వర్షాలు