
విజయవాడ బీఎస్ ఎన్ఎల్ టవర్స్ మీదికి గుర్తు తెలియని వ్యకి ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. అతన్ని టవర్ మీదినుంచి దింపడం కోసం BSNL వర్గాలు, పోలీసులు శతవిధాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ వ్యక్తి టవర్ ఎక్కడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. అతను కిందికి దిగితే కానీ అసలు విషయాలు తెలియవని అనుకుంటున్నారు.
"