దువ్వాడ సెజ్ లో భారీ అగ్ని ప్రమాదం.. రూ. కోటి ఆస్తి నష్టం.. (వీడియో)

Published : Apr 12, 2021, 06:54 PM IST
దువ్వాడ సెజ్ లో భారీ అగ్ని ప్రమాదం.. రూ. కోటి ఆస్తి నష్టం.. (వీడియో)

సారాంశం

విశాఖనగర పరిధిలోని విశాఖ స్పెషల్ ఎకనమిక్ జోన్ (వీఎస్ఈజడ్)లో అగ్ని ప్రమాదం సంభవించింది. పూజా స్క్రాప్ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 

విశాఖనగర పరిధిలోని విశాఖ స్పెషల్ ఎకనమిక్ జోన్ (వీఎస్ఈజడ్)లో అగ్ని ప్రమాదం సంభవించింది. పూజా స్క్రాప్ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 

"

కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పరిశ్రమలో మంటలు వ్యాపించినట్లు యాజమాన్యం తెలిపింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

ఏసీపీ శ్రీపాదరావు, సీఐ లక్ష్మి లు ఘటనా స్థలిని పరిశీలించారు. సుమారు రూ. కోటి ఆస్తి నష్టం వాటిల్లినట్లు పరిశ్రమ ఇన్ ఛార్జ్ భాను ప్రకాశ్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

నిమ్మల రియాక్షన్ చూడండి | CM Chandrababu Interaction With Arnab Cyclone Victims
CM Chandrababu Great Words About CM Revanth Reddy | Asianet Telugu