తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. గోదావరిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య

Siva Kodati |  
Published : Feb 22, 2022, 05:45 PM IST
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. గోదావరిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య

సారాంశం

తూర్పుగోదావరి జిల్లాలో (east godavari) విషాదం చోటు చేసుకుంది. యానాం- ఎదుర్లంక వారధిపై నుంచి గోదావరిలోకి దూకి ప్రేమజంట (love couple suicide) ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతదేహం లభ్యం కాగా.. యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

తూర్పుగోదావరి జిల్లాలో (east godavari) విషాదం చోటు చేసుకుంది. యానాం- ఎదుర్లంక వారధిపై నుంచి గోదావరిలోకి దూకి ప్రేమజంట (love couple suicide) ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతదేహం లభ్యం కాగా.. యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యువతిని యానాంకు (yanam) చెందిన శాంతిగా గుర్తించారు. అయితే ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Sajjala Ramakrishna Reddy Sensational Comments On Localbody Elections 2026 | Asianet News Telugu
విద్యార్థుల‌కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. త‌ల్లికి వంద‌నం రెండో విడ‌త నిధుల‌పై కీల‌క అప్‌డేట్