ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని సుస్మిత సూసైడ్

Published : Dec 13, 2018, 08:37 PM IST
ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని సుస్మిత సూసైడ్

సారాంశం

తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్శిటీ విద్యార్థిని సుస్మిత గురువారం నాడు ఆత్మహత్య చేసుకొంది


తిరుపతి: తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్శిటీ విద్యార్థిని సుస్మిత గురువారం నాడు ఆత్మహత్య చేసుకొంది. పద్మావతి మహిళా యూనివర్శిటీ ఎల్ఎల్ బీ నాలుగో సంవత్సరం చదువుతున్న సుస్మిత ఆత్మహత్యకు గల కారణాలపై  పోలీసులు ఆరా తీస్తున్నారు.

వెస్ట్ చర్చ్‌లోని రూమ్‌లో సుస్మిత ఆత్మహత్య చేసుకొన్నారు. తోటి విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకొని  దర్యాప్తు చేస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది
AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్