స్థల వివాదం... ఏఎస్సై వీరంగం, ముగ్గురిపై కత్తితో దాడి (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Oct 05, 2020, 03:07 PM ISTUpdated : Oct 05, 2020, 03:13 PM IST
స్థల వివాదం... ఏఎస్సై వీరంగం, ముగ్గురిపై కత్తితో దాడి (వీడియో)

సారాంశం

దాడికి పాల్పడిన ఏఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నాకు దిగారు. 

విజయవాడ: కృష్ణాజిల్లా పామర్రు మండలం చెన్నువానిపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థలం కోసం చెలరేగిన వివాదంలో ముగ్గురు ప్రత్యర్ధులపై ఏఎఎస్సై బొడ్డు చంద్రశేఖర్ రావు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాడ్డు బాబూరావు(65), దోనే అప్పలస్వామి(63),మ్మల శ్రీరాములు(63)హుటాహుటిన గుడివాడ ఆసుపత్రికి తరలించారు. 

ఈ దాడికి పాల్పడిన ఏఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నాకు దిగారు. 

వీడియో

"

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?