శిలువ మోసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Published : Apr 14, 2017, 07:06 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
శిలువ మోసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

సారాంశం

నెల్లూరులో శిలువ యాత్ర

నెల్లూరు ఫత్తే ఖాన్ పేట అంథోని చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్బంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శిలువ యాత్రలో పాల్గొన్నారు.

 

ఆయన శిలువ మోసి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.

 

కార్యక్రమంలో  వైసిపి నగర ప్రధాన కార్యదర్శి కడియం పాటి చిన్నా, జిల్లా కార్యదర్శి మందా పెద్ద బాబు, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి కుమార్ హరికుమార్  తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

డ్వాక్రా మహిళ షాపుకు వెళ్లిన సీఎం.. బిజినెస్ ఐడియా విని ఫిదా | CM Chandrababu meets Dwacra womens
వారంలో 6 రోజులు కోడిగుడ్లు, 3 రోజులు చికెన్‌.. విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్