నారా లోకేష్‌తో కేజీఎఫ్ స్టార్ యష్ భేటీ.. వైరల్ అవుతున్న ఫొటోలు..

Published : Dec 15, 2022, 05:09 PM IST
నారా లోకేష్‌తో కేజీఎఫ్ స్టార్ యష్ భేటీ.. వైరల్ అవుతున్న ఫొటోలు..

సారాంశం

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన  కార్యదర్శి నారా లోకేష్‌తో ప్రముఖ కన్నడ నటుడు యష్ భేటీ అయ్యారు.

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన  కార్యదర్శి నారా లోకేష్‌తో ప్రముఖ కన్నడ నటుడు యష్ భేటీ అయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు వీరి సమావేశం జరిగినట్టుగా తెలస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వీరు ఎందుకు కలిశారు, ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయనేది తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?