జమ్మలమడుగు సభ: సంతోషం వ్యక్తం చేసిన జగన్

Published : Jul 09, 2019, 11:04 AM ISTUpdated : Jul 09, 2019, 11:06 AM IST
జమ్మలమడుగు సభ: సంతోషం వ్యక్తం చేసిన జగన్

సారాంశం

ముఖ్యమంత్రి హోదాలో తన స్వంత జిల్లా కడపలో జిల్లా  జమ్మలమడుగులో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో  సీఎం వైఎస్ జగన్ సంతోషంగా ఉన్నారు.  

కడప:ముఖ్యమంత్రి హోదాలో తన స్వంత జిల్లా కడపలో జిల్లా  జమ్మలమడుగులో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో  సీఎం వైఎస్ జగన్ సంతోషంగా ఉన్నారు.

ఈ సభ ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగాన్ని సీఎం జగన్  అభినందించారు. వారం రోజులుగా అధికారులు ఈ సభను విజయవంతం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

ఈ సభను విజయవంతం చేసేందుకుగాను  జిల్లా కలెక్టర్ సిహెచ్ హరికిరణ్ పలు టీమ్‌లను ఏర్పాటు చేశాడు. ఈ టీమ్‌లు సమన్వయంతో  తమకు కేటాయించిన పనులను పూర్తి చేశాయి.

వ్యవసాయ శాఖకు చెందిన అధికారులు ఈ సభ విజయవంతం కావడంలో కీలకంగా వ్యవహరించారు.  గత వారంలో  మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పలు దఫాలు సమావేశమయ్యారు.  వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌పై సీఎం  అభినిందించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?