(వీడియో) చంద్రబాబు కుట్రలను వివరిస్తున్న జగన్

Published : Nov 11, 2017, 03:58 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
(వీడియో) చంద్రబాబు కుట్రలను వివరిస్తున్న జగన్

సారాంశం

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నట్లు మండిపడుతున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నట్లు మండిపడుతున్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఓ చోట చంద్రబాబు నైజాన్ని, పచ్చ పత్రికల తీరును ఎండగట్టారు. నిన్నటి ప్యారడైజ్ పేపర్లలో తన పేరు రాయించటం నుండి ఇటీవలే జరిగిన నంద్యాల ఉపఎన్నికలో చంద్రబాబు పన్నిన కుట్రలను జనాలకు వివరించారు. జగన్ పై చంద్రబాబు పన్నిన కుట్రలేమిటో జగన్ మాటల్లోనే మీరూ వినండి.

 

PREV
click me!

Recommended Stories

రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతోంది ముఖ్యమంత్రి ఎక్కడ: లక్ష్మీ పార్వతి | Lakshmi Parvathi Comments
సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna