కృష్ణాజిల్లా, గన్నవరంలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఇండిగో విమానంలో ఓ మహిళ అస్వస్థతకు గురవ్వడంతో గన్నవరం విమానాశ్రమంలో అత్యవసర లాండింగ్ చేశారు.
కృష్ణాజిల్లా, గన్నవరంలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఇండిగో విమానంలో ఓ మహిళ అస్వస్థతకు గురవ్వడంతో గన్నవరం విమానాశ్రమంలో అత్యవసర లాండింగ్ చేశారు.
బెంగుళూరు నుండి బాగ్ డోగ్ర వేళ్లే విమానంలో మహిళా ప్రయాణికురాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో గన్నవరం విమానాశ్రమంలో అత్యవసర లాండింగ్ చేశారు.
విమానాశ్రయం నుంచి అంబులెన్స్ లో అత్యవసర చికిత్స కోసం విజయవాడ లోని ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు.