భారీ వర్షాలు... గుంటూరు-హైదరాబాద్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు (వీడియో)

Published : Sep 14, 2020, 12:06 PM ISTUpdated : Sep 14, 2020, 12:08 PM IST
భారీ వర్షాలు... గుంటూరు-హైదరాబాద్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు (వీడియో)

సారాంశం

గుంటూరు జిల్లాలో గతకొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

గుంటూరు జిల్లాలో గతకొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సత్తెనపల్లి కురిసిన భారీ వర్షం కారణంగా వెన్నదేవి వద్ద జరుగుతున్న బ్రిడ్జ్ నిర్మాణం వద్ద తాత్కాలికంగా వేసిన రోడ్డు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో గుంటూరు-హైదరాబాదు, గుంటూరు-మాచర్లకు రాకపోకలు నిలిచిపోయాయి.

వీడియో

"

 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?