కుప్పంలోని పాఠశాల గోడలపై బుల్లెట్ గుర్తులు, ఘటనాస్థలికి పోలీసులు

Siva Kodati |  
Published : Sep 12, 2022, 03:22 PM IST
కుప్పంలోని పాఠశాల గోడలపై బుల్లెట్ గుర్తులు, ఘటనాస్థలికి పోలీసులు

సారాంశం

చిత్తూరు జిల్లా కుప్పంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని బాదూర్ హైస్కూల్‌లో నాటు తుపాకీతో ఈ కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించి గోడలపై బుల్లెట్ గుర్తులు కనిపించాయి. 

చిత్తూరు జిల్లా కుప్పంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని బాదూర్ హైస్కూల్‌లో నాటు తుపాకీతో ఈ కాల్పులు జరిగాయి. పాఠశాల గోడలు, తలుపులపై నాటు తుపాకీతో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం స్కూల్‌లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్