విజయనగరం రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. స్టేషన్‌లో ఆగిపోయిన పలు రైళ్లు..

Published : Jun 21, 2023, 02:08 PM IST
విజయనగరం రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. స్టేషన్‌లో ఆగిపోయిన పలు రైళ్లు..

సారాంశం

విజయనగరం రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు పార్కింగ్ ట్రాక్ నుంచి మెయిన్ ట్రాక్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

విజయనగరం రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు పార్కింగ్ ట్రాక్ నుంచి మెయిన్ ట్రాక్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయనగరం రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఈ ఘటనపై స్పందించిన రైల్వే అధికారులు, సిబ్బంది.. ట్రాక్ మరమతు పనులు  చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్