తిరుపతి చంద్రగిరి వద్ద రోడ్డు ప్రమాదం నలుగురు మృతి

Published : Jan 25, 2023, 01:42 PM IST
తిరుపతి చంద్రగిరి  వద్ద రోడ్డు ప్రమాదం నలుగురు  మృతి

సారాంశం

తిరుపతి  జిల్లాలోని  చంద్రగిరి మండలం కల్ రోడ్డు పల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో  నలుగురు మృతి చెందారు.

తిరుపతి: జిల్లాలోని చంద్రగిరి మండలం  కల్ రోడ్డు పల్లె వద్ద  బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  నలుగురు మృతి చెందారు. తిరుపతి నుండి కాణిపాకం వెళ్లున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.  అయ్యప్ప భక్తులు వెళ్తున్న  వ్యాన్  అదుపు తప్పి  కల్వర్టు ను ఢీకొట్టి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు.  ప్రమాదం జరిగిన సమయంలో  ఈ వ్యాన్ లో  9 మంది అయ్యప్ప భక్తులున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్