ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Published : Feb 08, 2022, 04:23 PM ISTUpdated : Feb 08, 2022, 04:30 PM IST
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

సారాంశం

ప్రకాశం జిల్లాలో (Prakasam District) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసకుంది. బొలేరో, ఆటో ఢీ కొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. కొమరోలు మండలం తాటిచెర్లమోటు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రకాశం జిల్లాలో (Prakasam District) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసకుంది. బొలేరో, ఆటో ఢీ కొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. కొమరోలు మండలం తాటిచెర్లమోటు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu