టీడీపీ నేత అచ్చెన్నాయుడు కారు బోల్తా

Published : Nov 30, 2019, 07:31 AM ISTUpdated : Nov 30, 2019, 07:35 AM IST
టీడీపీ నేత అచ్చెన్నాయుడు కారు బోల్తా

సారాంశం

హైవేపై అదుపుతప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న అచ్చెన్నాయుడుతో సహా పలువురికి గాయాలయ్యాయి. అచ్చెన్నాయుడు చేతికి స్వల్ప గాయాలయ్యాయి. 

విశాఖ జిల్లా నక్కపల్లి సమీపంలో టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కారు ప్రమాదానికి గురైంది. హైవేపై అదుపుతప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న అచ్చెన్నాయుడుతో సహా పలువురికి గాయాలయ్యాయి. అచ్చెన్నాయుడు చేతికి స్వల్ప గాయాలయ్యాయి. 

పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు.అచ్చెన్నాయుడు చేతికి గాయమైంది.ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే, ప్రమాదం ఏదీ లేదని అచ్చెన్నాయుడు తెలిపారు. చికిత్స అనంతరం ఆయన మరో కారులో ఇంటికి వెళ్లారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్