తిరుపతి తిరుమల శ్రీవారిని మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అశోక్ భూషణ్, బాంబే హైకోర్టు న్యాయమూర్తి డి. సిడ్నీ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి డా. కె. మన్మధరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.