కామర్స్-మాథ్స్ ఒకటే

Published : Dec 27, 2016, 11:05 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
కామర్స్-మాథ్స్ ఒకటే

సారాంశం

మన ప్రజా ప్రతినిధుల్లో ఇంకెతమంది ఉన్నారో ఇలాంటి వారు ?

మన ఘనత వహించిన ప్రజా ప్రతినిధులు ఎంతటి ఘటికులో అందరికీ తెలిసిందే. కింద పడ్డా తమదే పై చేయిగా నిరూపించుకునేందుకు పడరాని పాట్లు ఎన్నో. అటువంటిదే క్రింది వీడియో. చూడండి మీకే తెలుస్తుంది.  

 

వైసీపీ నుండి గెలిచి టిడిపిలోకి దూకేసిన  విజయవాడకు చెందిన ఎంఎల్ఏ జలీల్ ఖాన్ కు చెందిన వీడియో ఇది. కామర్స్ సబ్జెక్టులోనే మాథ్స్ వస్తందనే దబాయిపు,  కామర్స్- మాథ్స్ ఒకటే అనే భుకాయింపు ఎలాగుంది. ఆయన భుజాలు ఆయనే చరుచుకోవటం చూస్తే భలే ముచ్చటేసింది కదా. మన ప్రజా ప్రతినపిధుల్లో ఇంకెతమంది ఉన్నారో ఇలాంటి వారు ?

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu