విశాఖపట్నం జిల్లా మారికవలసలోని APTWR Girls School కార్యక్రమంలో విజయ్ ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. “ప్రశ్నించండి తప్పేంలేదు” అంటూ ఆయన విద్యార్థులకు, యువతకు ఇచ్చిన సందేశం అందరి దృష్టిని ఆకర్షించింది.