విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. కన్వేయర్ బెల్టులు ఢీకొనడంతో చెలరేగిన మంటలు..

Published : Nov 19, 2022, 01:40 PM IST
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. కన్వేయర్ బెల్టులు ఢీకొనడంతో చెలరేగిన మంటలు..

సారాంశం

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్‌ ఆర్ఎంహెచ్‌పీ విభాగంలో మంటల చెలరేగాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్‌ ఆర్ఎంహెచ్‌పీ విభాగంలో మంటల చెలరేగాయి. కన్వేయర్ బెల్టులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. కాగా, ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu