
విశాఖపట్నం శివారులోని పరవాడ ఫార్మా సిటీలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఎస్‌ఎన్‌ఎఫ్ ఈటీసీ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్లాంట్ నుంచి ఘాటు వాసనలు వెలువడుతుండటంతో పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిసిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉం