బ్రేకింగ్: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. భారీగా క్షతగాత్రులు

Siva Kodati |  
Published : Dec 18, 2020, 09:06 PM IST
బ్రేకింగ్: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. భారీగా క్షతగాత్రులు

సారాంశం

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంట్ ఎస్ ఎమ్ ఎస్ -2 లో  లాడిల్ తెగిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఉద్యోగులతో పాటు పలువురు కాంట్రాక్ట్ కార్మికులకు గాయాలయ్యాయి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంట్ ఎస్ ఎమ్ ఎస్ -2 లో  లాడిల్ తెగిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఉద్యోగులతో పాటు పలువురు కాంట్రాక్ట్ కార్మికులకు గాయాలయ్యాయి.

వెంటనే స్పందించిన తోటి సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా వుంది. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు అధికారులు. ఈ ప్రమాదం కారణంగా సుమారు కోటి రూపాయుల ఉక్కు ద్రావణం నేలపాలైంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu