ఏపీలో ఏడువేలు దాటిన కరోనా మరణాలు: మొత్తం కేసులు 8,77,806కి చేరిక

Published : Dec 18, 2020, 05:41 PM IST
ఏపీలో ఏడువేలు దాటిన కరోనా మరణాలు: మొత్తం కేసులు 8,77,806కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 458 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 77వేల 806 కి చేరుకొన్నాయి.   

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 458 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 77వేల 806 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలో కరోనాతో ఒక్కరు మరణించారు.  .రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,070కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,11,34,359 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 69.062 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 0458 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 66వేల359 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 4,377 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.


గత 24 గంటల్లో 
అనంతపురంలో 29,చిత్తూరులో 098,తూర్పుగోదావరిలో 054, గుంటూరులో 041, కడపలో 018, కృష్ణాలో 078, కర్నూల్ లో 013, నెల్లూరులో 026, ప్రకాశంలో 06, శ్రీకాకుళంలో 013, విశాఖపట్టణంలో 028, విజయనగరంలో 019,పశ్చిమగోదావరిలో 035 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,108, మరణాలు 595
చిత్తూరు  -85,294మరణాలు 836
తూర్పుగోదావరి -1,23,220, మరణాలు 636
గుంటూరు  -74,166, మరణాలు 659
కడప  -54,751, మరణాలు 455
కృష్ణా  -47,012,మరణాలు 656
కర్నూల్  -60,457, మరణాలు 487
నెల్లూరు -61,895, మరణాలు 504
ప్రకాశం -61,867, మరణాలు 578
శ్రీకాకుళం -45,809, మరణాలు 346
విశాఖపట్టణం  -58,778, మరణాలు 549
విజయనగరం  -40,945, మరణాలు 238
పశ్చిమగోదావరి -93,609, మరణాలు 531

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,11,34,359 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 69.062 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 0458 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది.


 

PREV
click me!

Recommended Stories

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిన్న‌ గ్రామం త్వరలోనే మరో సైబరాబాద్ కానుంది, అదృష్టం అంటే వీళ్లదే
IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!