తల్లితో వివాహేతర సంబంధం : యువకుడి మర్మాంగాన్ని కోసేసిన యువతి

Published : May 03, 2022, 08:50 AM IST
తల్లితో వివాహేతర సంబంధం : యువకుడి మర్మాంగాన్ని కోసేసిన యువతి

సారాంశం

ఓ యువకుడు తన తల్లితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకోవడం ఆ యువతి తట్టకోలేకపోయింది. అంతే అదను చూసి ఆ యువకుడి మీద కత్తితో దాడి చేసింది. ఏకంగా అతని మర్మాంగాన్ని కోసేసింది. 

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని guntur జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన తల్లితో Extramarital affair పెట్టుకున్న యువకుడి Penisని ఓ యువతి కోసేసింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని తెనాలిలో జరిగింది. యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం యువకుడిని గుంటూరుకు తరలించారు. 

ఇంటి ముందు ఉన్న యువకుడిని బైక్ ను యువతి బంధువులు ధ్వంసం చేశారు. యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నిద్ర పోతున్న సమయంలో యువకుడిపై యువతి దాడి చేసింది. విచక్షణారహితంగా దాడి చేసింది.

రామచంద్రారెడ్డి అనే యువకుడు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రాత్రి మహిళతో కలిసి మద్యం సేవించి భవనంపైన నిద్రపోయాడు. మహిళ చిన్న కూతురితో మరో వ్యక్తి భవనంపై ఉన్నాడు. ఆ సమయంలో రామచంద్రారెడ్డి గొడవ పడ్డాడు. ఈ సమయంలో యువతి తనతో ఉన్న వ్యక్తితో కలిసి రామచంద్రారెడ్డి మర్మాంగాన్ని కోసేసింది.

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu