శాంతి.. అంతులేని అవినీతి | ACB Raid Exposes Crores Worth Assets of Endowments Dept Officer K Shanthi

శాంతి.. అంతులేని అవినీతి | ACB Raid Exposes Crores Worth Assets of Endowments Dept Officer K Shanthi

Published : Apr 08, 2026, 04:49 PM IST

జాబ్ లో చేరి ఆరేళ్లు కూడా పూర్తి కాలేదు. కానీ కోట్ల రూపాయల ఆస్తులు పోగేశారు. ఓ నాయకుడి అండతో ఆస్తులు సంపాందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరేళ్లలో కోట్లకుపడగలెత్తిన ఓ అవినీతి అధికారి వ్యవహారం సంచలనం సృష్టించింది. మధ్యలో దాదాపు 20 నెలలు సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ… ఆస్తులు ఏమాత్రం తగ్గలేదు సరికదా...ఇంకా పెరిగాయి కూడా. అవినీతి నిరోధక శాఖ దృష్టికి చేరడంతో దేవాదాయశాఖలో సహాయ కమిషనర్‌గా పనిచేసిన కె. శాంతి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

31:24Payyavula Keshav: ఏపీ క్యాబినెట్ నిర్ణయాలపై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రెస్ మీట్| Asianet News Telugu
18:06Bhumana Karunakar Reddy Pressmeet: సీఎం చంద్రబాబుపై భూమన పంచ్ లు| Asianet News Telugu
03:59Rain Alert : అల్పపీడనం రెడీ...ఈప్రాంతాల్లో వర్షబీభత్సమే, అల్లకల్లోలం తప్పదా..? | Asianet News Telugu
31:39Nara Lokesh Speech: జగన్ పై లోకేష్ పంచ్ లు పడిపడి నవ్విన మంత్రులు, కార్యకర్తలు| Asianet News Telugu
10:17Akividu Ramalayam: ఆకివీడు రామాలయంపై హై కోర్టు తీర్పు రఘురామ సంచలన ప్రెస్ మీట్| Asianet News Telugu
02:08లోకేష్ వల్లే విశాఖకు గూగుల్: CM Nara Chandrababu Naidu Speech | Asianet News Telugu
46:21కుట్రలకు కుతంత్రాలకు కాలం చెల్లింది సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | TDP New Executive Committee
37:25CM Chandrababu Speech: అప్పగించిన పదవిని బాధ్యతతో నిర్వహించండి: సీఎం చంద్రబాబు | TDP New Committee
03:16టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ప్రమాణం TDP New Executive Committee Swearing-In Ceremony
34:16Sajjala Ramakrishna Reddy: కావాలని సంక్షోభాన్ని సృష్టించారు కూటమి పై సజ్జల కామెంట్స్| Asianet Telugu