తిరుమలలో గజరాజు హల్ చల్

Published : Dec 18, 2016, 01:41 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
తిరుమలలో గజరాజు హల్ చల్

సారాంశం

వాహనసేవలో మావటిపై దాడి

తిరుమలలో శ్రీవారి గజరాజు భీభత్సం సృష్టించింది. ‘అవనిజ’ అనే ఏనుగు గట్టిగా ఘీంకరిస్తూ మావటిపై దాడి చేసింది.

 

ససహస్రదీపాలంకార సేవ తర్వాత తిరువీధుల్లో నిర్వహించే వాహనసేవలో పాల్గొనేందుకు గజరాజులను ఆలయం వద్దకు తీసుకొచ్చారు.

 

ఈ సమయంలో బెదిరిన ‘అవనిజ’ అనే ఏనుగు  మావటి గంగయ్యను కిందపడేసింది.  

 

అతనిపై దాడికి దిగింది.  కాలిపై తొక్కడంతో అతడి కాలు విరిగింది. గాయపడిన గంగయ్యను ఆసుపత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

బిలాయి నుండివచ్చాం.. ఆంధ్రాకల్చర్ ని ఎంజాయ్ చేశాం:Visakhaలో Bhogi Celebrations | Asianet News Telugu
Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?