కరెంట్ బిల్లు కట్టమన్నందుకు... ఇంటిల్లిపాది లైన్ మెన్ ను ఎలా చితకబాదుతున్నారో చూడండి (వీడియో)

Published : Jul 18, 2021, 08:09 AM IST
కరెంట్ బిల్లు కట్టమన్నందుకు... ఇంటిల్లిపాది లైన్ మెన్ ను ఎలా చితకబాదుతున్నారో చూడండి (వీడియో)

సారాంశం

విధుల్లో వున్న విద్యుత్ శాఖ ఉద్యోగిపై ఓ కుటుంబం అత్యంత దారుణంగా దాడికి పాల్పడిన ఘటన విజయవాడలో బయటపడింది. 

విజయవాడ: కేవలం కరెంట్ బిల్లు కట్టమన్నందుకే  లైన్ మెన్ కొందరు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. విజయవాడ భవానీపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లైన్ మెన్ పై దాడికి  పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

వీడియో

PREV
click me!

Recommended Stories

మావి కుటుంబాలు కాదా చంద్రబాబు రెచ్చిపోయిన జోగి | Jogi Ramesh Family Issue
Holidays : ఇంకా ఒక్కరోజే స్కూలు, కాలేజీ, ఆఫీసులకు వెళ్లండి.. తర్వాత వరుసగా ఐద్రోజుల సెలవులు పొందండి