గుంతకల్లులో జంట హత్యల కలకలం.. యజమాని, డ్రైవర్‌ని నరికి చంపిన దుండగులు

Siva Kodati |  
Published : Feb 14, 2023, 07:39 PM IST
గుంతకల్లులో జంట హత్యల కలకలం.. యజమాని, డ్రైవర్‌ని నరికి చంపిన దుండగులు

సారాంశం

అనంతపురం జిల్లా గుంతకల్లులో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద భూస్వామి కోటిరెడ్డి , అతని డ్రైవర్ షేక్‌షా వలీని దారుణంగా నరికి చంపారు దుండగులు.

అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. పట్టణంలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద భూస్వామి కోటిరెడ్డి , అతని డ్రైవర్ షేక్‌షా వలీని దారుణంగా నరికి చంపారు దుండగులు. అయితే ఇది ఎవరి పని అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది. 

PREV
click me!

Recommended Stories

Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు
YS Jagan Pressmeet: చంద్రబాబు, పవన్ పై వైఎస్ జగన్ పంచ్ లు| Asianet News Telugu