హిందూ దేవుళ్ళ మీద కించపరిచే వ్యాఖ్యలు.. హనీ జాన్సన్ అరెస్ట్.. !

Published : Aug 19, 2021, 11:16 AM IST
హిందూ దేవుళ్ళ మీద కించపరిచే వ్యాఖ్యలు.. హనీ జాన్సన్ అరెస్ట్.. !

సారాంశం

సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో హనీ జాన్సన్  మీద కేసు నమోదయ్యింది. ఈ కేసులో అరెస్ట్ చేశారు. హనీ జాన్సన్ ను కోర్టులో హాజరు పరచి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. 

హిందూ దేవుళ్ళని కించపరిచే విధంగా వ్యాఖ్యలు  చేస్తున్న హనీ జాన్సన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ లో హనీ జాన్సన్ ను అరెస్ట్ చేశారు. తరువాత  హైదరాబాద్ కు  తరలించారు. 

సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో హనీ జాన్సన్  మీద కేసు నమోదయ్యింది. ఈ కేసులో అరెస్ట్ చేశారు. హనీ జాన్సన్ ను కోర్టులో హాజరు పరచి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. 

హనీ జాన్సన్ మతపరమైన వ్యాఖ్యలతో పాటు స్త్రీలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.  హైదరాబాదులో హనీ జాన్సన్ పై నాలుగు కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?