దళితులపై నోరు పారేసుకున్న చింతమనేని

Siva Kodati |  
Published : Feb 20, 2019, 01:17 PM ISTUpdated : Feb 21, 2019, 03:53 PM IST
దళితులపై నోరు పారేసుకున్న చింతమనేని

సారాంశం

తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి నోరు జారారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మీరు దళితులని.. వెనుకబడిన వారని... రాజకీయాలు తమకుంటాయని... మీకెందుకంటూ అసభ్యపదజాలంతో దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దళిత సంఘాలు మండిపడుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!